ప్రతి ఏడాది డీఎస్సీ తప్పనిసరి – ఉపాధ్యాయ నియామకాలకు నారా లోకేశ్ కీలక దిశానిర్దేశం

ఆంధ్రప్రదేశ్‌లో ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ప్రభుత్వం శుభవార్త ప్రకటించింది. ప్రతి ఏడాది డీఎస్సీ నిర్వహించాలని మంత్రి నారా లోకేశ్ ఆదేశించారు. టెట్ నవంబర్‌లో, డీఎస్సీ జనవరిలో విడుదల కానుంది.

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ – లోకేష్ కీలక వ్యాఖ్యలు

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ విజేతలకు నియామక పత్రాల పంపిణీ జరిగింది. మంత్రి నారా లోకేష్ ప్రతిఏటా డీఎస్సీ, నవంబర్‌లో టెట్ నిర్వహిస్తామని ప్రకటించారు. మహిళలకు 49.9% రిజర్వేషన్, వన్ క్లాస్ వన్ టీచర్, నో బ్యాగ్ డే వంటి విద్యా సంస్కరణలను వివరించారు.

ఆంధ్రప్రదేశ్ డీఎస్సీ 2025లో నకిలీ సర్టిఫికెట్ల కలకలం

ఏపీ మెగా డీఎస్సీ 2025లో క్రీడా కోటా కింద పెద్ద ఎత్తున నకిలీ సర్టిఫికెట్లు బయటపడ్డాయి. ఇప్పటివరకు 890 నకిలీ సర్టిఫికెట్లు గుర్తించిన అధికారులు, అభ్యర్థులపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు మెరిట్ జాబితాలో ఎంపికైన వారికి కాల్ లెటర్లు విడుదల కానున్నాయి.

AP Mega Dsc 2025 BIG Alert !! : టెట్ మార్కుల సవరణకు చివరి అవకాశం – విద్యాశాఖ కీలక ప్రకటన.

ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2025 స్కోర్ కార్డుల్లో టెట్ మార్కుల సవరణకు విద్యాశాఖ మరోసారి గడువు ఇచ్చింది. అభ్యర్థులు ఆగస్టు 21 మధ్యాహ్నం 12 గంటలలోపు టెట్ మార్కులను సరిచేసుకునే అవకాశం పొందారు. ఫైనల్ జాబితా విడుదలకు ముందు ఇది చివరి ఛాన్స్.

ఏపీ మెగా డీఎస్సీ చివరి దశ – సర్టిఫికెట్ల పరిశీలనకు కీలక నిర్ణయం

ఏపీ మెగా డీఎస్సీ 2025 నియామకాలు తుది దశకు చేరుకున్నాయి. స్కోర్ కార్డుల తర్వాత సర్టిఫికెట్ల పరిశీలన ఈనెల 21, 22 తేదీల్లో జరగనుంది. సెప్టెంబర్ మొదటి వారంలో తుది జాబితా, రెండో వారంలో పోస్టింగ్స్ ఇవ్వనున్నారు. మొత్తం 16,347 పోస్టులకు 3.36 లక్షల మంది దరఖాస్తు చేశారు.