బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను ప్రభావంతో కోస్తా, రాయలసీమలో రానున్న రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లరాదని, రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచనలు.
Tag: AP Disaster Management
ఏపీలో వరద ముప్పు: కృష్ణా–గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు
ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
AP Weather Update: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!
ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో అలర్ట్ జారీ కాగా, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.