దిత్వా తుపాన్‌ తాజా అప్‌డేట్: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక

దిత్వా తుపాను బలహీనపడినా ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావం కొనసాగుతోంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచనలు.

Alert : మోంతా తుఫాన్ దిశ మార్చింది – మచిలీపట్నం వైపు సునామీలా దూసుకెళ్తున్న తుఫాన్, ఏపీలో ఆంక్షలు కఠినతరం

ఏపీలో మోంతా తుఫాన్ తీవ్రత పెరుగుతోంది. కాకినాడకు బదులుగా మచిలీపట్నం వైపుకు దిశమార్చిన తుపాన్‌ కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యవసర చర్యలు చేపట్టింది. కృష్ణా, గోదావరి జిల్లాల్లో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. తాజా వివరాలు తెలుసుకోండి.