ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. హైబ్రిడ్ యూనివర్సల్ హెల్త్ పాలసీతో 5 కోట్ల మందికి వైద్య సేవలు, 10 కొత్త మెడికల్ కాలేజీలు, గ్రీన్ టాక్స్ తగ్గింపు, మంగళగిరి గోల్డ్ క్లస్టర్, వరద నష్టాల పునరుద్ధరణ వంటి అంశాలకు ఆమోదం లభించింది.
Tag: AP Cabinet Decisions
జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై చర్యలు – 7 మంది మంత్రులతో కమిటీ ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్‌లో జిల్లాల పేర్లు, సరిహద్దుల మార్పుపై 80 వేల ప్రజల ఫిర్యాదులపై ప్రభుత్వం సీరియస్. మంత్రుల కమిటీ ఏర్పాటుతో జిల్లాల పునర్వ్యవస్థీకరణపై సమగ్ర అధ్యయనం ప్రారంభం.
ఏపీ కేబినెట్‌లో సీఎం చంద్రబాబు అసంతృప్తి.. మంత్రులకు గట్టిగా హెచ్చరిక!
జూలై 2025లో ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక అంశాలపై చర్చించారు. మంత్రుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ, వైసీపీ కుట్రలపై గట్టిగా స్పందించాలని సూచించారు.