ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం నిర్వహించిన యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్‌ 12లోగా రీవాల్యుయేషన్‌ దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది.