మంగళగిరికి శుభవార్త.. నారా లోకేష్ తెచ్చిన రూ.140 కోట్ల కేంద్ర నిధులు, పానకాలస్వామికి రోప్‌వే, మ్యూజియం

మంగళగిరి పానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయాన్ని ప్రసాద్ పథకంలో అభివృద్ధి చేయడానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. రూ.140 కోట్లతో రోప్‌వే, పార్కింగ్, వసతి గదులు, మ్యూజియం ఏర్పాటు చేయనున్నారు.

విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో నూతన సంస్కరణలు | స్కానింగ్ పాయింట్ వద్దే ఉచిత లడ్డు ప్రసాదం

2026 కొత్త సంవత్సరంలో విజయవాడ ఇంద్రకీలాద్రిపైని శ్రీ కనకదుర్గమ్మ ఆలయంలో భక్తుల కోసం కీలక సంస్కరణలు. రూ.500 దర్శన టికెట్ పొందిన వారికి స్కానింగ్ పాయింట్ వద్దే ఉచిత లడ్డు ప్రసాదం పంపిణీ.