దిత్వా తుపాన్‌ తాజా అప్‌డేట్: ఏపీలో రెండు రోజులు భారీ వర్షాల హెచ్చరిక

దిత్వా తుపాను బలహీనపడినా ఆంధ్రప్రదేశ్‌పై దాని ప్రభావం కొనసాగుతోంది. కోనసీమ, పశ్చిమ గోదావరి, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాల హెచ్చరిక. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లొద్దని అధికారులు సూచనలు.

దిత్వా తుపాను ప్రభావం: ఏపీ కోస్తా అలకలు, నెల్లూరులో వర్షాల బీభత్సం

దిత్వా తుపాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడినా, ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా వద్ద భారీ అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. వాడరేవు–రామాపురం బీచ్‌లు మూసివేత. నెల్లూరులో 13 సెంటీమీటర్ల వరకు వర్షపాతం. సోమశిల–కండలేరు జలాశయాల్లో నీటి విడుదలతో అప్రమత్తం.

ఏపీలో భారీ వర్షాల సూచన – రాబోయే రోజుల్లో అల్పపీడనం ప్రభావం

ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే రోజుల్లో భారీ వర్షాల సూచన. రాయలసీమలో పిడుగులు, మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం. సెప్టెంబర్ 26న ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి, 27న వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

గుంటూరులో వర్షాల దెబ్బ: అరండల్‌పేట రోడ్లపై కండోమ్‌లు.. ప్రజలకు షాక్!

గుంటూరులో వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తం. అరండల్‌పేట రోడ్లపైకి కండోమ్‌లు కొట్టుకొచ్చి చేరడంతో ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. లాడ్జిపై పోలీసుల చర్యలపై ప్రశ్నలు లేవుతున్నాయి

AP Weather Update: ఏపీలో మూడు రోజులు భారీ వర్షాలు.. ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్!

ఆంధ్రప్రదేశ్‌లో మరో మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరిక జారీ చేసింది. కోస్తా జిల్లాల్లో అలర్ట్ జారీ కాగా, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని సూచించారు.