గుంటూరు బంగారం షాపుల్లో BIS దాడులు – నాణ్యతలేని నగల విక్రయం వెలుగులోకి, వినియోగదారుల ఫిర్యాదులతో అలర్ట్ అయిన అధికారులు!

గుంటూరు నగరంలోని బంగారం షాపుల్లో నాణ్యతలేని నగల విక్రయం, హాల్‌మార్క్ ఉల్లంఘనలపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) అధికారులు దాడులు చేశారు. పలు అక్రమాలు బయటపడడంతో దుకాణదారులపై కేసులు నమోదు చేసి, వినియోగదారులకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు.

కోడలు అత్తకు తలకొరివి పెట్టిన హృదయవిదారక సంఘటన – కోనసీమ

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాలో మానవతను తాకే సంఘటన. కొడుకు లేని అత్తకు తానేం కొడుకులా మారి, అంతిమ సంస్కారాలు నిర్వహించిన కోడలు శ్రీదేవి కధ అందరినీ కదిలించింది.

శ్రీకాకుళం జిల్లాలో విషాదం – కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాట, పది మంది మృతి

శ్రీకాకుళం జిల్లాలోని కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీతో ఘోర తొక్కిసలాట జరిగింది. ఈ ప్రమాదంలో కనీసం పది మంది మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. కార్తీకమాసం వేళ భక్తుల రద్దీ పెరగడం, భద్రతా చర్యల లోపం కారణమని అనుమానం.

కర్నూలు బస్సు ప్రమాదం వెనుక దాగున్న భయంకర నిజాలు – 19 మంది ప్రాణాలు బలిగొన్న రహస్యాలు వెలుగులోకి

కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం వెనుక దాగున్న నిజాలు బయటపడ్డాయి. డ్రైవర్ నిర్లక్ష్యం, ఇతర బస్సు డ్రైవర్ల మానవత్వలేమి, మిస్సయిన సెల్‌ఫోన్ ట్విస్ట్ – మొత్తం వివరాలు చదవండి.

ఏపీ సీఎం చంద్రబాబు చేతులమీదుగా అమరావతి ప్రెస్ క్లబ్ వెబ్‌సైట్ ఆవిష్కరణ

అమరావతి జర్నలిస్టుల ఆధ్వర్యంలో స్థాపించబడిన ‘ప్రెస్ క్లబ్ ఆఫ్ అమరావతి’ వెబ్‌సైట్‌ను ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సచివాలయంలో ఆవిష్కరించారు. ప్రెస్ క్లబ్ నిర్మాణం, భవిష్యత్ ప్రణాళికలు, జర్నలిస్టుల లక్ష్యాలపై వివరాలు ఇక్కడ చదవండి.

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వ శుభవార్త – విద్యుత్ బిల్లుల భారం తగ్గింపు

ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. గత వైసీపీ ప్రభుత్వం ట్రూఅప్ పేరుతో వసూలు చేసిన రూ.923.55 కోట్లను ట్రూడౌన్ రూపంలో మినహాయిస్తూ విద్యుత్ బిల్లుల భారం తగ్గించింది. నవంబర్ 2024 నుండి అక్టోబర్ 2026 వరకు యూనిట్‌కు 13 పైసల తగ్గింపు లభించనుంది.

ఏపీ హైకోర్టు తీర్పు: ప్రభుత్వ కార్యాలయాల్లో పవన్ కళ్యాణ్ ఫొటో కేసు కొట్టివేత

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ప్రభుత్వ కార్యాలయాల్లో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫొటో ప్రదర్శనపై దాఖలైన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. చట్టపరమైన ఆధారాలు లేకపోవడంతో ఈ కేసు తోసిపుచ్చినట్లు స్పష్టం చేసింది.

“ఆ వెలుతురు కథనాల వెనక… చీకటిలో మిగిలిపోయిన కలం యోధులు”

తెలుగు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టుల పరిస్థితి అత్యంత విషాదకరం. ఇళ్ల స్థలాలు, పింఛన్, ఆరోగ్య సేవలు వంటి ప్రభుత్వ సంక్షేమం అవసరం ఎంతైనా ఉంది. ఈ వ్యాసం వారి వాస్తవ దుస్థితిని, ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని స్పష్టంగా వివరిస్తుంది.

ఏపీ మహిళా ఉద్యోగులకు ఊరట: రాష్ట్ర వ్యాప్తంగా 216 క్రెష్ కేంద్రాలు ఏర్పాటుకు ప్రభుత్వం సిద్ధం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా ఉద్యోగుల కోసం పని ప్రదేశాల్లో 216 క్రెష్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. చిన్నారుల సంరక్షణతో ఉద్యోగులకు ఊరట కలిగించే కీలక ప్రణాళిక.

1993 తిరుపతి విమాన ప్రమాదం: తెలుగు సినీ ప్రముఖులకు చుక్కలు చూపించిన సంఘటన

1993లో తిరుపతి సమీపంలో జరిగిన విమాన ప్రమాదంలో చిరంజీవి, బాలకృష్ణ, విజయశాంతి వంటి 60 మంది సినీ ప్రముఖులు అద్భుతంగా ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ, వారు ఇచ్చిన ఆసుపత్రి హామీ ఇంకా నెరవేరలేదా?