అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.
Tag: Andhra Pradesh News
జగన్ మీడియాపై పోలీసు కేసు నమోదు..!?
పొన్నూరు లింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ బోర్డు సభ్యుడు ఏలూరి చెన్నయ్య ఫిర్యాదు మేరకు జగన్ మీడియాపై కేసు నమోదైంది. దొంగతనం కేసులో తప్పుడు ప్రచారం చేసి పరువు నశింపజేశారని ఆరోపణ. ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రకుమార్ పేరును కూడా అనవసరంగా లాగారంటూ కేసు.
ఆంధ్రప్రదేశ్ షాక్: శ్రీకాకుళంలో ఘోర రోడ్డు ప్రమాదం – 4 మృతి, నంద్యాలలో మరో బస్సు దుర్ఘటనలో 2 మృతి.
ఆంధ్రప్రదేశ్‌లో వరుస రోడ్డు ప్రమాదాలు భయాందోళనకు గురిచేస్తున్నాయి. శ్రీకాకుళంలో తుఫాన్ వాహనం–లారీ ఢీకొని నలుగురు మృతి, నంద్యాల ఆళ్లగడ్డ వద్ద బస్సు ప్రమాదంలో ఇద్దరు చనిపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా విచారం వ్యాపించింది.
సీఎంకే లీగల్ నోటీసులు పంపిన సీఐ శంకరయ్య డిస్మిస్ – ఏపీ పోలీసు శాఖలో కలకలం
సీఐ శంకరయ్య ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకే పరువునష్టం పేర్కొంటూ రూ.1.45 కోట్లు డిమాండ్ చేస్తూ లీగల్ నోటీసులు పంపిన ఘటన పోలీసు శాఖలో సంచలనం. కర్నూలు రేంజ్ DIG ఆదేశాలతో ఆయనను విధుల నుంచి తొలగించారు. వివరణాత్మక వివరాలు ఇక్కడ చదవండి.
జగన్ నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు – తాజా అప్డేట్ | వైసీపీ న్యూస్
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. హాజరు ప్రక్రియ పూర్తయ్యాక లోటస్‌పాండ్‌లో నేతలతో సమావేశం. తదుపరి విచారణ తేదీపై కోర్టు త్వరలో నిర్ణయం తీసుకోనుంది.
రాష్ట్రంలో మావోయిస్టుల కదలిక సంచలనం: అరెస్టులతో కలకలం
ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కదలిక ఒక్కసారిగా పెరగడంతో రాష్ట్రవ్యాప్తంగా ఉద్రిక్తత నెలకొంది. విజయవాడలో 30 మందితో సహా 50 మంది పట్టుబడటం కలకలం రేపింది.
నెల్లూరు జిల్లాలో ఆర్టీసీ బస్సులో మంటలు: కానిస్టేబుల్ అప్రమత్తతతో తప్పిన ప్రమాదం
నెల్లూరు సంగం జాతీయ రహదారిపై 45 మంది ప్రయాణికులతో వెళ్తున్న ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తీవ్ర ప్రమాదం తప్పింది. కానిస్టేబుల్ నాగార్జున అప్రమత్తతతో డ్రైవర్ వెంటనే బస్సు ఆపడంతో అందరూ సురక్షితం. ఘటనపై దర్యాప్తు ప్రారంభం.
కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు యువకులు మృతి, మరొకరికి తీవ్ర గాయాలు
కృష్ణా జిల్లా ఉయ్యూరు–మచిలీపట్నం రోడ్డుపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుందేరు గ్రామానికి చెందిన ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం – మరణించిన న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు ఆర్థిక సాయం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం న్యాయవాదుల కుటుంబాలకు పెద్ద సహాయం ప్రకటించింది. రాష్ట్రవ్యాప్తంగా మరణించిన 1,150 మంది న్యాయవాదుల కుటుంబాలకు రూ.46 కోట్లు విడుదల చేసింది. ప్రతి కుటుంబానికి రూ.4 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందనుంది.
వరల్డ్ కప్ విజేత శ్రీచరణికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ ఘన సన్మానం
భారత మహిళల వరల్డ్ కప్ విజేత తెలుగమ్మాయి శ్రీచరణికి సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఘన సన్మానం చేశారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్ రాష్ట్రంలో మహిళా క్రికెట్ అకాడమీ ప్రారంభించనున్నట్లు ప్రకటించారు.