చిత్తూరు జిల్లాలో కలచివేసిన ఘటన. ప్రేమ వివాహం చేసుకుందని బతికున్న కూతురికి తల్లిదండ్రులు కర్మకాండలు నిర్వహించారు. గ్రామంలో తీవ్ర చర్చకు దారి తీసిన ఈ ఘటన పూర్తి వివరాలు.
Tag: Andhra Pradesh News
EPFO PF ఖాతాల్లో భారీ వడ్డీ జమ | ఉద్యోగులకు రూ.46 వేల వరకు లాభం
EPFO సభ్యులకు శుభవార్త. PF ఖాతాల్లో వార్షిక వడ్డీ జమకు ఏర్పాట్లు. 8.25% వడ్డీతో ఉద్యోగుల ఖాతాల్లో రూ.46 వేల వరకు జమ అయ్యే అవకాశం. బ్యాలెన్స్ ఎలా చెక్ చేయాలో తెలుసుకోండి.
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న పవన్ కల్యాణ్… శివరాత్రికి ముందే కోటప్పకొండ కొత్త రోడ్డు ప్రారంభం
శివరాత్రికి ముందే కోటప్పకొండ భక్తులకు శుభవార్త. రూ.3.9 కోట్లతో నిర్మించిన కోటప్పకొండ–కొత్తపాలెం కొత్త రోడ్డును ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రారంభించారు. లక్షన్నర మంది భక్తులకు భారీ ఊరట.
Guntur Crime: భర్తను చంపి.. రాత్రంతా పోర్న్ వీడియోలు చూస్తూ గడిపిన భార్య – గుంటూరు ఘటనలో వెలుగు చూసిన నిజాలు!
గుంటూరు జిల్లాలో భర్తను ప్రియుడితో కలిసి హతమార్చిన భార్య కథనంలోని నిజాలు, దారుణ ఘటన వివరాలు, పోలీస్ విచారణ ఫలితాలు, పోస్టుమార్టం నివేదిక ఆధారాలు.
డీ-మార్ట్‌లో బిల్లు ముందు సెక్యూరిటీ గార్డ్ బ్యాగులు ఎందుకు చెక్ చేస్తాడో తెలుసా? అసలు కారణం ఇదే!
డీ-మార్ట్‌లో షాపింగ్ చేసిన తర్వాత సెక్యూరిటీ గార్డ్ బిల్లుపై స్టాంప్ వేయకముందు బ్యాగులు ఎందుకు చూస్తాడో తెలుసా? క్యారీ బ్యాగ్ కోడ్‌లు, భద్రతా తనిఖీ వెనుక అసలు కారణం ఇదే.
Natu Kodi Prices Hike: సంక్రాంతికి నాటుకోళ్ల ధరలకు రెక్కలు
Sankranti Naatu Kodi: గోదావరి జిల్లాల్లో సంక్రాంతి డిమాండ్‌తో నాటుకోళ్ల ధరలు రూ.2500కి చేరాయి. ఉత్పత్తి తగ్గడమే కారణం.
కోనసీమలో మరో బ్లోఅవుట్: ఇరుసుమండలో ONGC గ్యాస్ లీక్, పాశర్లపూడి ఘటన జ్ఞాపకాలు
కోనసీమలో మళ్లీ బ్లోఅవుట్ భయం. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం ఇరుసుమండలో ONGC పైపులైన్ నుంచి భారీగా గ్యాస్ లీక్ అయి మంటలు చెలరేగాయి. 1995 పాశర్లపూడి బ్లోఅవుట్ జ్ఞాపకాలు ప్రజలను కలవరపెడుతున్నాయి.
విజయవాడ–అమరావతి ప్రయాణికులకు శుభవార్త.. కరకట్టకు గుడ్‌బై, కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధం
విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వారికి భారీ ఊరట. కరకట్టపై ప్రయాణం తగ్గించేలా కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రానుంది. గుంటూరు చానల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.
Andhra Pradesh: కొత్త జిల్లాల్లో నేటి నుంచే పాలన షురూ.. కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ఉత్తర్వులు
ఆంధ్రప్రదేశ్‌లో 28 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అమల్లోకి వచ్చింది. పోలవరం, మార్కాపురం జిల్లాల్లో కలెక్టర్లు, ఎస్పీల నియామకాలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ఆంధ్రా మిర్చి ఘాటుకు అమెరికా ఫిదా.. రైతులతో విదేశీ కంపెనీల మెగా డీల్
Andhra Pradesh మిర్చికి అంతర్జాతీయ డిమాండ్ పెరుగుతోంది. అమెరికా సహా విదేశీ కంపెనీలు ఏపీ రైతులతో నేరుగా ఒప్పందాలు చేసుకుంటున్న పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.