పూరీ జగన్నాథ దేవస్థానానికి ఒడిశాలో 60,426 ఎకరాలు, అలాగే ఏపీ సహా ఆరు రాష్ట్రాల్లో మరో 395 ఎకరాల భూమి ఉందని ఒడిశా న్యాయశాఖ మంత్రి వెల్లడించారు. ఆక్రమణలో ఉన్న భూములను తిరిగి పొందేందుకు 974 కేసులు నమోదు.