మంగళగిరిలో దేశంలోనే అత్యుత్తమ జెమ్స్ అండ్ జ్యుయలరీ పార్క్ నిర్మించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నాయి. పార్కులో శిక్షణ, తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు, కెరీర్ సెంటర్‌ వంటి ఆధునిక మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయనున్నారు.