ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగ యువత కోసం సీడాప్, డీడీయూ-జీకేవై ద్వారా ఉచిత శిక్షణ అందిస్తోంది. 18–35 ఏళ్ల మధ్య ఇంటర్, డిగ్రీ, బీటెక్ చదివిన వారికి వేర్‌హౌస్ సూపర్‌వైజర్, కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ వంటి కోర్సుల్లో శిక్షణతో పాటు ఫుడ్, హాస్టల్ ఉచితం. శిక్షణ అనంతరం రూ.36,000 నుంచి రూ.64,000 వరకు జీతం వచ్చే ఉద్యోగాలు కల్పిస్తున్నారు.
Tag: Andhra Pradesh Employment
ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుండే ఉద్యోగాలు – బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇంటి నుండే పని చేసే అవకాశాలను అందిస్తోంది. బెనిఫిషియరీ మేనేజ్మెంట్ స్కీమ్ ద్వారా 64,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు.