ఆంధ్రప్రదేశ్‌లో రైల్వే, నేషనల్ హైవే ప్రాజెక్టులకు వేగం పెంచాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. బుల్లెట్ రైలు కారిడార్‌లు, భూసేకరణ, లాజిస్టిక్స్ అభివృద్ధిపై కీలక నిర్ణయాలు.
Tag: Andhra Pradesh Development
నారా లోకేష్ ఢిల్లీ పర్యటన: ప్రధానితో 45 నిమిషాల చర్చ – ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కొత్త దిశ
ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీని కలిశారు. రాష్ట్రంలో సెమీకండక్టర్ యూనిట్ ఏర్పాటు, పెట్టుబడులు, పోలవరం, అమరావతి వంటి ప్రాజెక్టుల పురోగతిపై 45 నిమిషాల పాటు చర్చించారు. ఈ భేటీ రాష్ట్రాభివృద్ధికి కొత్త దిశ చూపనుందని అంచనా.
ఏసీలులేని కూలింగ్ టెక్నాలజీ అమరావతిలో: ప్రభుత్వం భవనాల్లో ‘డిస్ట్రిక్ట్ కూలింగ్’ ఏర్పాటు
అమరావతి ప్రభుత్వ సముదాయ భవనాల్లో ఏసీలు లేకుండానే శీతలీకరణ కోసం డిస్ట్రిక్ట్ కూలింగ్ టెక్నాలజీ ప్రవేశపెడుతున్నారు. 350 కోట్లతో 20,000 టన్నుల సామర్థ్యం గల ప్లాంట్ ఏర్పాటుతో, 50% విద్యుత్ ఆదా ఆశిస్తున్నారు.