మోంతా తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో ప్రభుత్వం తీసుకున్న సమగ్ర చర్యలు, సీఎం చంద్రబాబు పర్యవేక్షణ, మంత్రి నారా లోకేష్ రాత్రంతా సచివాలయంలో ఉన్న వివరాలు ఇక్కడ చదవండి.
Tag: Andhra Pradesh Cyclone Update
Alert : కాకినాడ వద్ద మొంథా తుపాన్ కలకలం – మారిన దిశ, మచిలీపట్నం వైపు దూసుకెళ్తున్న తుపాను!
బంగాళాఖాతంలో తీవ్రత పెంచుకున్న మొంథా తుపాన్ ఇప్పుడు కాకినాడ వద్ద కాకుండా మచిలీపట్నం వైపు దూసుకెళ్తోంది. తీరప్రాంతాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురుగాలుల హెచ్చరికలు.
మొంథా తుపాన్ దూసుకొస్తుంది – ఏపీ ప్రభుత్వం అలర్ట్, సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు
మొంథా తుపాన్ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. సీఎం చంద్రబాబు నాయుడు అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.