Weather Update: కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన మొంథా తుపాను – భారీ వర్షాలతో ఏపీ తీరప్రాంతం కలవరంలో

బంగాళాఖాతంలో ఏర్పడిన ‘మొంథా’ తుపాను కోస్తాంధ్రను తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కాకినాడ–మచిలీపట్నం మధ్య తీరం దాటిన తుపానుతో భారీ వర్షాలు, గాలులు కొనసాగుతున్నాయి. ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది.

ఏపీలో వరద ముప్పు: కృష్ణా–గోదావరి పరివాహక ప్రాంత ప్రజలకు హెచ్చరికలు

ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తీరప్రాంతాల్లో ఈదురుగాలులు, మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నదీ పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.