ఆంధ్రప్రదేశ్ లో PMSuryaghar సౌర యోజన: దళితులు, గిరిజనులకు ఉచితం, బీసీలకు రాయితీ

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం PMSuryaghar సౌర యోజనలో కీలక ప్రకటన. దళితులు, గిరిజనులకు ఉచితం, బీసీలకు రాయితీ. ఇంట్లో సోలార్ రూఫ్‌టాప్ ఎలా పొందాలో పూర్తి గైడ్.

ఏపీ ప్రజలకు పండగే: స్వామిత్వ సర్వేతో ఇళ్లు-స్థలాలకు చట్టబద్ధ హక్కులు

ఆంధ్రప్రదేశ్‌లో స్వామిత్వ సర్వే వేగంగా కొనసాగుతోంది. ఇళ్లకు, స్థలాలకు అసలైన యాజమాన్య హక్కులు లభించడంతో ఆస్తులను అమ్ముకోవడం, రుణాలు తీసుకోవడం సులభం కానుంది.

ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే టాప్ ఫిల్మ్ షూటింగ్ హబ్‌గా తీర్చిదిద్దుతున్నాం: కందుల దుర్గేశ్

సీఐఐ బిగ్ పిక్చర్ సమ్మిట్–2025లో ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్, టూరిజం రంగాల భవిష్యత్తు అవకాశాలను మంత్రి కందుల దుర్గేశ్ వివరించారు. కొత్త ఫిల్మ్ టూరిజం పాలసీ, పెట్టుబడుల రాయితీలు, స్టూడియో నిర్మాణాలు, గ్లోబల్ బ్రాండ్‌గా ఎదుగుతున్న తెలుగు సినిమా ప్రాముఖ్యం ప్రధాన అంశాలు.

చిరంజీవి ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతి: విదేశీ విరాళాలు స్వీకరించడం సులభం

మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్‌కు కేంద్రం FCRA అనుమతులు మంజూరు చేసింది. తద్వారా, ట్రస్ట్ విదేశీ విరాళాలు స్వీకరించి సేవలను మరింత విస్తరించగలదు.

ఉచిత బస్సులపై వెంకయ్య నాయుడు సంచలన వ్యాఖ్యలు: “ఉచితాలు ఎవరు అడిగారు?”

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు పథకాలపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఘాటు అభిప్రాయం. రాష్ట్ర అభివృద్ధికి సంపద సృష్టే ముందుగా కావాలని, ఉచితాలు అప్పుల బరువు అని ఆయన గుర్తు చేసినట్టు వార్త.

ఏపీ మండ‌లి చైర్మ‌న్‌కు హైకోర్టు 4 వారాల గడువు: జయ మంగళ రమణ రాజీనామా

ఏపీ శాసన మండలి చైర్మన్ మోషేన్ రాజును ఉద్దేశించి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జయ మంగళ వెంకట రమణ రాజీనామాపై 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశాలు.

తిరుమలలో ఆ 10 రోజులు సామాన్యులకే పెద్దపీట — టీటీడీ ప్రత్యేక చర్యలు

డిసెంబరు 30 నుంచి జనవరి 8 వరకు తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలు. మొత్తం 182 గంటల్లో 164 గంటలు సామాన్యులకు కేటాయించిన టీటీడీ భారీ ఏర్పాట్లు.

ఆంధ్రప్రదేశ్‌లో రోడ్డు ప్రమాదాల తగ్గింపుకు సీఎం చంద్రబాబు కఠిన చర్యలు

రాష్ట్రంలో పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు కఠిన చర్యలు ఆదేశించారు. బ్లాక్ స్పాట్స్ సరిదిద్దడం, సీసీ కెమెరాలు, స్పీడ్ నియంత్రణకు పటిష్ఠ చర్యలు.