ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు టిడిపి ఎమ్మెల్యేలకు ప్రత్యేక టైం టేబుల్ జారీ చేశారు. ప్రతి నెల 1వ తేదీ పించన్లు, 5వ తేదీ పాఠశాలల తనిఖీ, 10వ తేదీ అన్నా క్యాంటీన్ భోజనం వంటి కీలక కార్యక్రమాలు తప్పనిసరి. పూర్తి వివరాలు చదవండి.
Tag: Andhra Politics News
వల్లభనేని వంశీ ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన.. వైద్యులు ఆపరేషన్ సూచన!
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. శ్వాస సమస్యలతో విజయవాడలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచి శస్త్రచికిత్స చేసే అవకాశముందని వైద్యులు తెలిపారు.