అనసూయ కొత్త బ్లాగ్ ప్రారంభం: టాలీవుడ్‌లో లింగ వివక్షపై గొంతు విప్పబోతున్న స్టార్ యాంకర్

స్టార్ యాంకర్ అనసూయ భరద్వాజ్ త్వరలో కొత్త బ్లాగ్ ప్రారంభించబోతున్నారు. టాలీవుడ్‌లో లింగ వివక్ష, మహిళలకు అవకాశాల లేమిపై తన అభిప్రాయాలను బయటపెట్టనున్నట్లు వెల్లడించారు. IYKYK వ్యాఖ్యలతో ఇండస్ట్రీలో చర్చ మొదలైంది.

Anasuya Bharadwaj: శివాజీకి స్ట్రాంగ్ కౌంటర్.. మీ సపోర్ట్ నాకు అవసరం లేదు

దండోరా సినిమా ఈవెంట్ వివాదంలో శివాజీ వ్యాఖ్యలకు అనసూయ భరద్వాజ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. మీ సానుభూతి నాకు అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వీడియో విడుదల చేశారు.