జమ్ముకశ్మీర్‌లో అమర్‌నాథ్ యాత్రలో రాంబన్ జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో 36 మంది యాత్రికులు గాయపడ్డారు. బ్రేక్ ఫెయిల్ కావడం వల్ల ఐదు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్నాయి.