జమ్మూకశ్మీర్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అమర్‌నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపివేశారు. పహల్గామ్, బల్తాల్ మార్గాల్లో యాత్ర నిలిచింది.