విజయవాడ–అమరావతి ప్రయాణికులకు శుభవార్త.. కరకట్టకు గుడ్‌బై, కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ సిద్ధం

విజయవాడ నుంచి అమరావతికి వెళ్లే వారికి భారీ ఊరట. కరకట్టపై ప్రయాణం తగ్గించేలా కొత్త సీడ్ యాక్సెస్ రోడ్ అందుబాటులోకి రానుంది. గుంటూరు చానల్ స్టీల్ బ్రిడ్జి పనులు వేగంగా కొనసాగుతున్నాయి.

అమరావతి క్వాంటమ్ వ్యాలీ: ఏపీ ప్రభుత్వ భారీ మిషన్… 50 వేల మందికి ఉద్యోగ శిక్షణ

అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం 50 వేల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీపై శిక్షణ ఇవ్వనుంది. ఫీజులు, కోర్సు వివరాలు, అప్లికేషన్ ప్రాసెస్ ఇలా పూర్తి వివరాలు ఇక్కడ చదవండి.

Chandrababu Naidu: హైదరాబాద్‌లా ఎదగాలంటే అమరావతి విస్తరణ తప్పనిసరి..!

అమరావతి 29 గ్రామాలకు పరిమితం అయితే అభివృద్ధి ఆగిపోతుందని సీఎం చంద్రబాబు అన్నారు. విస్తరణ, రైతుల సహకారం, సమస్యల పరిష్కారం కోసం త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేశారు.

అమరావతిలో శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయ విస్తరణకు సీఎం చంద్రబాబు శంకుస్థాపన

అమరావతిలో వెంకటపాలెం శ్రీవారి ఆలయ విస్తరణ–అభివృద్ధి పనులకు సీఎం చంద్రబాబు నవంబర్ 27న శంకుస్థాపన చేయనున్నారు. మొత్తం రూ.260 కోట్ల వ్యయంతో రెండు దశల్లో రాజగోపురం, మాడ వీధులు, అన్నదాన కాంప్లెక్స్ సహా పలు సౌకర్యాలు నిర్మించనున్నారు. గత ప్రభుత్వంలో నిలిచిన పనులకు తిరిగి ఊపిరి పోసిన కూటమి ప్రభుత్వం.

అమరావతిలో ఐదు టవర్లను కలుపుతున్న గ్లాస్ బ్రిడ్జ్ – సరికొత్త ఆకర్షణ

అమరావతి రాజధానిలో ఐదు సచివాలయ టవర్లను కలుపుతూ 900 మీటర్ల పొడవైన గ్లాస్ బ్రిడ్జ్ నిర్మాణం ప్రారంభమైంది. జీఏడీ టవర్‌లో సీఎం కార్యాలయం, మిగిలిన నాలుగు టవర్లు 39 అంతస్తులతో ఉంటాయి

అమరావతిలో 21 ఎకరాల్లో బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రి నిర్మాణం – బాలకృష్ణ శంకుస్థాపన

అమరావతిలో 21 ఎకరాల విస్తీర్ణంలో రూ.750 కోట్లతో 500 పడకల బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ నిర్మాణానికి ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ శంకుస్థాపన చేశారు. అత్యాధునిక వైద్య సదుపాయాలతో 2028 నాటికి తొలి దశ పూర్తి కానుంది.

అమరావతి ఎయిర్‌పోర్ట్ ఎక్కడ? పెదపరిమి వద్ద ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్?

అమరావతి: రాజధాని అమరావతి అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైన అంశంగా అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణం పునరాలోచనలో ఉన్నట్లు ప్రభుత్వ వర్గాల సమాచారం. ఇందులో భాగంగా, అమరావతికి దక్షిణ దిశగా ఉన్న గుంటూరు జిల్లాలోని పెదపరిమి ప్రాంతం […]