సౌదీ యువరాజు అల్ వలీద్ బిన్ ఖలీద్ 2005లో జరిగిన ప్రమాదం తర్వాత 20 ఏళ్లుగా కోమాలో ఉన్నారు. ‘స్లీపింగ్ ప్రిన్స్’గా పేరొందిన ఆయన 36వ ఏట తుదిశ్వాస విడిచారు. ఇది మానవత్వాన్ని చాటే హృద్యమైన గాథగా నిలిచింది.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭