ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ ఛైర్మన్ ఆలపాటి సురేష్, జగన్ మోహన్ రెడ్డి మీడియా సమావేశంలో చేసిన వ్యాఖ్యలపై స్పందించారు. మీడియా స్వేచ్ఛను హరించేలా ఉండే ఈ వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు.