Political Leaders Plane Crashes: బల్వంతరాయ్ నుంచి అజిత్ పవార్ వరకు వెంటాడిన విమాన ప్రమాదాలు

భారత రాజకీయ చరిత్రలో విమాన, హెలికాప్టర్ ప్రమాదాల్లో మరణించిన ప్రముఖ నాయకులు. బల్వంతరాయ్ మెహతా నుంచి అజిత్ పవార్ వరకు పూర్తి వివరాలు.

Ajit Pawar Death: విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మృతి.. ప్రధాని మోదీ దిగ్భ్రాంతి

మహారాష్ట్రలో జరిగిన విమాన ప్రమాదంలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ మృతి చెందారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ భావోద్వేగ ట్వీట్ చేశారు.