భారతీ ఎయిర్‌టెల్‌లో బ్లాక్ డీల్ షాక్. 6.7 కోట్ల షేర్లు ₹12 వేల కోట్లకు విక్రయం, షేర్ ధర 3% కుప్పకూలింది. స్టాక్ మార్కెట్ పతనం, ICIL వాటా విక్రయంపై పూర్తి వివరాలు.