ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో మార్చి 5–7 తేదీల్లో అకాడమిక్–ఇండస్ట్రీ సమ్మిట్–2026 నిర్వహణ. ఉద్యోగాలు, ఇంటర్న్‌షిప్‌లు, పరిశ్రమ శిక్షణ అవకాశాలు.
Tag: Acharya Nagarjuna University
ఎఎన్యూ యువజన ఉత్సవాలు: ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో ఘన ఏర్పాట్లు
ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అంతర్‌కళాశాల యువజన ఉత్సవాల కోసం పండుగ వాతావరణం నెలకొంది. మూడు రోజులపాటు మ్యూజిక్, డాన్స్, లిటరరీ, థియేటర్, ఫైన్ ఆర్ట్స్ పోటీలు. కీలక అతిథుల సమక్షంలో సోమవారం ప్రారంభం.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ UG, PG దూరవిద్య పరీక్షల ఫలితాలు విడుదల
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం దూరవిద్య విభాగం నిర్వహించిన యూజీ, పీజీ పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. నవంబర్ 12లోగా రీవాల్యుయేషన్ దరఖాస్తులు సమర్పించాలని యూనివర్సిటీ సూచించింది.
ANU ఫోటోగ్రాఫర్ సునీల్‌కు జాతీయ స్థాయి ఉత్తమ ఫోటోగ్రాఫర్ పురస్కారం
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ANU) ఫోటోగ్రాఫర్ గుత్తా సునీల్ కుమార్ జాతీయ స్థాయి “ట్రైబల్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డు – 2025” అందుకున్నారు. విజయవాడలో జరిగిన ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా ఈ ప్రతిష్టాత్మక పురస్కారం ప్రదానం చేశారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఐసెట్ ఫలితాలు జూలై 19న విడుదల – జూలై 21న ఎంబీఏ ప్రవేశాలు
ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఎంబీఏ, హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, హెచ్ఆర్ఎం కోర్సులలో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్ష విజయవంతం. ఫలితాలు జూలై 19న విడుదల కానుండగా, జూలై 21న ప్రవేశాలు ప్రారంభం కానున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
“డిప్లమో జర్నలిజం” కోర్సు కొనసాగిస్తాం: ఏ.పి,ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ కుమార్.
విజయవాడ: మీడియా రంగంలో మార్పులు చోటు చేసుకుంటున్న క్రమంలో జర్నలిస్టులు డిజిటల్ మీడియావైపు దృష్టి సారించినట్లు ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరం మంగళగిరికి చెందిన సీనియర్ జర్నలిస్ట్,రచయిత, ఈపూరి రాజారత్నం అన్నారు.కొంతకాలంగా యువత దృష్టిని మీడియా […]
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ తీరుపై హై కోర్టు ఆగ్రహం వ్యక్తం.
అమరావతి: ఆచార్య నాగార్జున యూనివర్సిటీపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కాలేజీలు ఫీజు చెల్లించలేదని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ పరీక్ష ఫలితాలను నిలిపివేయడానికి సవాల్ చేస్తూ దాఖలైన […]