ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్–2025 సందడి విశాఖలో మొదలైంది. ఏసీఏ–వీడీసీఏ స్టేడియంలో ట్రోఫీ ఆవిష్కరణ జరిగింది. విశాఖ వేదికగా భారత్‌తో సహా ఐదు కీలక మ్యాచ్‌లు జరగనున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.