2025 గూగుల్ ట్రెండ్స్‌లో టాలీవుడ్ నుంచి అత్యధికంగా వెతికిన హీరోగా అల్లు అర్జున్ అగ్రస్థానంలో నిలిచారు. పుష్ప-2 విజయం, ఏఏ22 అంచనాలతో బన్నీ హవా కొనసాగుతోంది.