విశాఖపట్నంలో కైలాసగిరి పర్యాటక కేంద్రంలో రూ.1.50 కోట్లతో 55 అడుగుల త్రిశూలం, 18 అడుగుల ఢమరుకం నిర్మాణం ప్రారంభమైంది. బీచ్ రోడ్డులో 3.5 కోట్ల రూపాయలతో యూహెచ్-3 హెచ్‌ హెలికాప్టర్ మ్యూజియం కూడా ప్రారంభించబడింది.