దేశవ్యాప్తంగా 6,115 రైల్వే స్టేషన్లలో హైస్పీడ్‌ ఉచిత Wi-Fi అందుబాటులోకి వచ్చింది. RailWire Wi-Fi ఎలా కనెక్ట్‌ చేసుకోవాలో, ప్రయోజనాలు, పూర్తి వివరాలు ఇక్కడ చూడండి.