ఒకప్పుడు స్టార్ హీరోయిన్‌గా వెలుగులు విరజిమ్మిన రాశి తన లవ్ స్టోరీని పంచుకుంది. అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాస్‌ని నేనే ప్రపోజ్ చేశా అంటూ ఆమె చెప్పిన వివాహ గాథ ఇప్పుడు వైరల్ అవుతోంది.