సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.
Tag: హిజ్రాలు
ఉత్తరప్రదేశ్‌లో హిజ్రాల దాడి: ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్ తీవ్ర దాడికి లోనయ్యాడు
డియోరియా రైల్వే స్టేషన్‌లో హిజ్రాల ఆగ్రహ దాడి. ప్రయాణికుల నుంచి డబ్బులు తీసుకుంటున్నందుకు ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్‌పై దాడి. పోలీసులు ఇద్దరు హిజ్రాలను అరెస్ట్ చేసి దర్యాప్తు ప్రారంభించారు.