మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ఘన బహుమతి – ప్రతి క్రీడాకారిణికి సియెర్రా SUV!

ప్రపంచకప్ గెలిచిన భారత మహిళా క్రికెట్ జట్టుకు టాటా మోటార్స్ ప్రత్యేక బహుమతి. ప్రతి క్రీడాకారిణికి కొత్త టాటా సియెర్రా SUVని బహుమతిగా అందజేస్తున్న సంస్థ. రాష్ట్రపతి, ప్రధాని అభినందనలు.

భారత మహిళల జట్టుకు రూ.125 కోట్ల బోనస్‌? – వన్డే వరల్డ్‌కప్ గెలిస్తే చారిత్రాత్మక ప్రోత్సాహం

మహిళల వన్డే వరల్డ్‌కప్ ఫైనల్‌లో భారత్ దక్షిణాఫ్రికా పోటీ. గెలిస్తే బీసీసీఐ నుంచి రూ.125 కోట్ల బోనస్‌ ఇవ్వాలని చర్చలు. 2005, 2017 తర్వాత మూడోసారి ఫైనల్‌లో భారత్!

మహిళల ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాపై భారత్ సంచలన విజయం – ఫైనల్‌లో అడుగుపెట్టిన టీమిండియా

ముంబై వేదికగా జరిగిన మహిళల ప్రపంచకప్ సెమీఫైనల్‌లో ఆస్ట్రేలియాపై భారత్ అద్భుత విజయం సాధించింది. జెమీమా రోడ్రిగ్స్ చరిత్రాత్మక ఇన్నింగ్స్‌తో టీమిండియా 339 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించింది.

మహిళల వన్డే వరల్డ్‌కప్ సెమీస్‌ ఫిక్స్‌! ఆస్ట్రేలియాతో తలపడనున్న టీమిండియా

మహిళల వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌ సమీకరణాలు ఖరారయ్యాయి. పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉన్న ఆస్ట్రేలియాతో భారత్‌ అక్టోబర్‌ 30న సెమీస్‌లో తలపడనుంది. పూర్తి వివరాలు ఇక్కడ.