ఢిల్లీలో శారదాపీఠం పేరుతో ఆశ్రమం, కాలేజీ నడిపిన చైతన్యానంద స్వామిజీని పోలీసులు అరెస్టు చేశారు. 17 మంది విద్యార్థినులపై లైంగిక వేధింపులు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆగ్రాలోని హోటల్‌లో దాక్కున్న సమయంలో అదుపులోకి తీసుకున్నారు.