స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 ఫలితాల్లో ఇండోర్ వరుసగా ఎనిమిదోసారి దేశ అత్యంత పరిశుభ్రమైన నగరంగా నిలిచింది. ఏపీ నుంచి విశాఖ, విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, తిరుపతులకు ప్రత్యేక అవార్డులు లభించాయి.
𝐰𝐡𝐞𝐫𝐞 𝐧𝐞𝐰𝐬 𝐜𝐨𝐦𝐞𝐬 𝐟𝐢𝐫𝐬𝐭