క్రికెట్ చరిత్రలో ఇప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేని అద్భుత రికార్డులు ఇవే. బ్రాడ్‌మాన్ 99.94 సగటు, మురళీధరన్ 1347 వికెట్లు, రోహిత్ శర్మ 264 పరుగుల ఇన్నింగ్స్ వంటి గణాంకాలు క్రికెట్ అభిమానులను ఇప్పటికీ ఆకట్టుకుంటున్నాయి.