యాషెస్ 2025 సిరీస్ ప్రారంభానికి ముందు ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ మాథ్యూ హేడెన్ చేసిన సంచలన సవాలు క్రికెట్ ప్రపంచంలో చర్చనీయాంశమైంది. జో రూట్ ఆస్ట్రేలియాలో సెంచరీ చేయగలడా? హేడెన్ కూతురు గ్రేస్ విజ్ఞప్తి కూడా వైరల్‌గా మారింది.