జంతు ప్రదర్శనశాలలో సింహాల బోనులో పడిన చిన్నారిని రక్షించేందుకు తల్లి చూపిన అసాధారణ ధైర్యం సంచలనం సృష్టించింది. ప్రాణాలను పణంగా పెట్టి బోనులోకి దూకిన తల్లి వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Tag: సోషల్ మీడియా వైరల్
బెంగళూరులో కడాయి హెల్మెట్ హంగామా – జరిమానా తప్పించుకోవడానికి విచిత్ర ప్రయత్నం, వీడియో వైరల్
బెంగళూరులో ఓ బైక్ రైడర్ హెల్మెట్ బదులు కడాయిని ధరించి ట్రాఫిక్ జరిమానా తప్పించుకునే ప్రయత్నం చేశాడు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పోలీసులు భద్రతా నియమాల ప్రాముఖ్యతను గుర్తు చేశారు.
మధ్యప్రదేశ్‌లో సంచలనం: వివాహితతో కారులో శృంగారం చేసిన అధ్యాత్మిక ప్రచారకర్త రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడి దెబ్బలు తిన్న ఘటన
మధ్యప్రదేశ్ రేవాలో అధ్యాత్మిక ప్రచారకర్త భాస్కరాచార్య వివాహితతో కారులో శృంగారంలో పాల్గొంటూ పట్టుబడ్డాడు. ఆ మహిళ భర్త చేసిన దాడితో పాటు వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
మలేషియాలో పేదరికం కదిలించిన గాధ: కారులోనే నివసిస్తున్న కుటుంబం కథ వైరల్
మలేషియా రాజధానిలో పేదరికం కరుణ రహిత రూపం.. రెండేళ్లుగా కారులోనే జీవిస్తున్న దంపతులు, పిల్లలు. వారి గాథను చూసి కదిలిపోయిన ప్రజలు, స్పందించిన అధికారులు.