‘జర్నలిస్ట్’ పదం పుట్టుక నుంచి నేటి జర్నలిజం ప్రాముఖ్యత వరకు పూర్తి విశ్లేషణ

‘జర్నలిస్ట్’ అనే పదం లాటిన్ నుంచి ఎలా పుట్టింది? జర్నలిజం భారత్‌లో ఎలా ఆరంభమైంది? కందుకూరి వీరేశలింగం, బెంగాల్ గెజెట్ నుంచి నేటి సోషల్ మీడియా జర్నలిజం వరకు – ఈ వ్యాసంలో పూర్తి వివరణ.

జర్నలిజం సవాళ్లు: వాట్సాప్ ప్రభావం, జర్నలిస్టుల బాధ్యతలు మరియు మీడియా భవిష్యత్తు

జర్నలిజం విలువలు తగ్గిపోతున్నాయా? వాట్సాప్ జర్నలిజం ప్రభావం, జర్నలిస్టుల నైపుణ్యం లోపాలు, ఎడిటర్ల బాధ్యతలు, ప్రజలలో గందరగోళం, జర్నలిజం భవిష్యత్తు గురించి లోతైన విశ్లేషణ.