నూతన సంవత్సర సందర్భంలో నకిలీ SMS, WhatsApp లింకుల ద్వారా సైబర్ మోసాలు పెరుగుతాయని తెలంగాణ సైబర్ క్రైమ్ హెచ్చరిస్తోంది. అనుమానాస్పద లింకులను క్లిక్ చేయవద్దని సూచన.
Tag: సైబర్ క్రైమ్
జాగ్రత్త — వాట్సాప్ అకౌంట్స్ హ్యాక్ చేసి కొత్త రకమైన సైబర్ మోసాలు
వాట్సాప్ అకౌంట్లను హ్యాక్ చేసి డబ్బులు అడుగుతున్న సైబర్ నేరగాళ్లు. సైబర్ పోలీసులు ఇచ్చిన హెచ్చరికలు, రక్షణ చిట్కాలు తెలుసుకోండి.
మంగళగిరి: పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం ఉత్సవం
మంగళగిరి, ఏపీఎస్పీ బెటాలియన్ గ్రౌండ్స్‌లో పోలీస్ అమరవీరుల స్మరణ దినోత్సవం ఘనంగా జరుపుకోబడింది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పోలీసుల సేవలను ప్రశంసించారు.
డేటింగ్ యాప్ వలలో 6.49 లక్షలు కోల్పోయిన మలక్‌పేట యువకుడు – సైబర్ మోసం మరోసారి బహిర్గతం
హైదరాబాద్ మలక్‌పేటకు చెందిన యువకుడు డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువతి వలలో చిక్కి రూ.6.49 లక్షలు కోల్పోయాడు. రిజిస్ట్రేషన్, వెరిఫికేషన్, హోటల్ బుకింగ్ పేర్లతో మోసగాళ్లు డబ్బులు దోచుకున్నారు. సైబర్ క్రైమ్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
‘పాత మొబైల్ ఫోన్లు ఇస్తే ప్లాస్టిక్ సామాన్లు’ — వెనుక ఉన్న సైబర్ ముఠా రహస్యాలు బయటపడ్డాయి!
‘పాత మొబైల్‌కి ప్లాస్టిక్ సామాన్లు ఇస్తాం’ అంటూ ప్రజలను మోసగిస్తున్న బీహార్ గ్యాంగ్ పట్టుబడింది. దుమ్ముగూడెం పోలీసులు 150 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
విజయవాడ పోలీసుల హెచ్చరిక – “నానో బనానా” ఏఐ యాప్ మోసపూరిత లింక్స్ బారిన పడొద్దు
విజయవాడ పోలీసులు “నానో బనానా” ఏఐ యాప్ పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలకు హెచ్చరిక జారీ చేశారు. అనుమానాస్పద లింకులు క్లిక్ చేయవద్దని, OTP లేదా బ్యాంక్ వివరాలు పంచుకోవద్దని సూచించారు.
సైబర్ కమాండోలుగా కొత్త కానిస్టేబుల్స్: ఆధునిక పోలీసింగ్ వైపు ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్‌లో 6,024 కొత్త కానిస్టేబుళ్లను సైబర్ కమాండోలుగా తీర్చిదిద్దాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. సైబర్ నేరాలు, ఆర్థిక మోసాలు, ఆన్‌లైన్ మోసగాళ్లను అరికట్టేందుకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనుంది. మంగళగిరి పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సైబర్ నిపుణుల క్లాసులు ప్రారంభం కానున్నాయి.