తమిళనాడులోని కల్లకురిచ్చి జిల్లా సేందమంగళం గ్రామంలో అరుదైన సంఘటన చోటుచేసుకుంది. మనిషిని పోలిన లక్షణాలతో మేక పిల్ల పుట్టి, పుట్టిన వెంటనే మృతిచెందింది. ఈ వింత దృశ్యాన్ని చూడటానికి ప్రజలు తండోపతండాలుగా చేరుకున్నారు. సోషల్ మీడియాలో ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి.