హెన్లీ అండ్ పార్ట్‌నర్స్ విడుదల చేసిన 2025 పవర్‌ఫుల్ పాస్‌పోర్ట్స్ జాబితాలో సింగపూర్ టాప్‌లో నిలిచింది. భారత్ 77వ స్థానానికి చేరుకుంది. వీసా లేకుండా ప్రయాణించగల దేశాల సంఖ్య కూడా వెల్లడించారు.