109 ఏళ్ల నాటి సీసాలో లేఖ.. సముద్రం ఒడ్డున దొరికిన యుద్ధ వీరుల జ్ఞాపకం!

1916లో మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఇద్దరు ఆస్ట్రేలియన్ సైనికులు రాసిన లేఖ 109 ఏళ్ల తరువాత ఆస్ట్రేలియా తీరంలో దొరికింది. మాల్కమ్ నెవిల్లె, విలియం హార్లే రాసిన ఈ లేఖ చరిత్రలో ముద్ర వేసింది.

ప్రపంచ సముద్రాల్లో దాగి ఉన్న రహస్య నౌకలు: టైటానిక్ తర్వాత మరిన్ని మర్మాలు!

టైటానిక్ మునిగిన 113 ఏళ్ల తర్వాత కూడా ప్రపంచ సముద్రాల్లో వేలాది ఓడల శిథిలాలు దాగి ఉన్నాయి. యుద్ధాల ప్రభావం, సముద్ర కాలుష్యం, యునెస్కో అంచనాలు, మరియు ఫౌర్నీ దీవుల హాట్‌స్పాట్ వివరాలు తెలుసుకోండి.

భూమిపై అత్యంత ఒంటరి ప్రదేశం.. నిమో పాయింట్ గురించి తెలుసా?

భూమిపై ఉండే అత్యంత ఒంటరి ప్రదేశం “నిమో పాయింట్” గురించి తెలుసా? ఇది సముద్రంలో భూభాగాల నుంచి 2,600 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇక్కడ చిక్కుకుంటే బతికే అవకాశాలు చాలా తక్కువ.