భీమవరం జొన్నలగరువులో విద్యుత్ షాక్‌కు గురైన తల్లిని ఐదో తరగతి విద్యార్థి దీక్షిత్ సమయస్ఫూర్తితో రక్షించాడు. చిన్నారి ధైర్యానికి అందరూ ప్రశంసలు.