సంగారెడ్డి‌లో హిజ్రాల బలవంతపు వసూళ్లపై కఠినచర్యలు: 60 మంది హిజ్రాలకు పోలీసుల కౌన్సెలింగ్

సంగారెడ్డి జిల్లాలో శుభకార్యాల వద్ద, బహిరంగ ప్రదేశాల్లో హిజ్రాల బలవంతపు వసూళ్లను అరికట్టేందుకు పోలీసులు కఠిన చర్యలు ప్రారంభించారు. ఎస్పీ ఆదేశాలపై 60 మంది హిజ్రాలకు కౌన్సెలింగ్‌ నిర్వహించిన అమీన్‌పూర్ సీఐ నరేష్ హెచ్చరికలు, భవిష్యత్ చర్యలు పూర్తి వివరణలో.

హైదరాబాద్ హైవే దాబాల్లో మురికి వంటగదులు – ఫుడ్ సేఫ్టీ తనిఖీల్లో బయటపడ్డ భయానక వాస్తవాలు

హైదరాబాద్ హైవేల వెంట ఉన్న దాబాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు చేసిన ఆకస్మిక తనిఖీల్లో పాడైన ఆహారం, ఎలుకల మలం, సింథటిక్ కలర్స్ వంటి షాకింగ్ అంశాలు బయటపడ్డాయి. 12 దాబాలను సీజ్ చేశారు.