ఈ సంక్రాంతి బాక్సాఫీస్ పూర్తిగా ఫుల్! ప్రభాస్ ‘రాజా సాబ్’, చిరు-వెంకీ ప్రాజెక్ట్, రవితేజ్ సినిమాల్లో నయన్, కేథరిన్, మాళవిక, నిధి, రిద్ది, ఆషికా, డింపుల్ వరకూ గ్లామర్ హంగామా. పూజా హెగ్డే, శ్రీలీల వంటి భామల పోటీ ఎంతో హీట్ గా ఉందీ! సంక్రాంతి 2026 తెలుగు సినిమాల వీక్షకులకు అందాల పండుగ!