ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు సెప్టెంబర్ 17 లేదా 18 నుంచి ప్రారంభం కానున్నట్లు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రకటించారు. జగన్, వైఎస్సార్సీపీ సభ్యులు సభకు హాజరవుతారా అనే ప్రశ్నతో సవాలు విసిరారు.
Tag: వైఎస్సార్సీపీ
పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక – మూడు దశాబ్దాల తర్వాత ఉత్కంఠ భరితం
పులివెందులలో మూడు దశాబ్దాల తర్వాత జడ్పీటీసీ ఉప ఎన్నిక రాజకీయ ఉత్కంఠ రేపుతోంది. టీడీపీ లతారెడ్డి, వైఎస్సార్‌సీపీ మధ్య హోరాహోరీ. గెలుపు సమీకరణాలు, ఓట్ల లెక్కలు, వ్యూహాలు తెలుసుకోండి.