ప్రభాస్ హీరోగా సందీప్‌ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘స్పిరిట్‌’లో దగ్గుబాటి అభిరామ్ కీలక పాత్రలో నటిస్తున్నాడని టాక్. ఈ పాత్ర అభిరామ్ కెరీర్‌లో టర్నింగ్ పాయింట్ అవుతుందా? వివరాలు ఇక్కడ!