ఫ్లైట్ అటెండెంట్స్ ప్రయాణికుల పాదాల వైపు ఎందుకు చూస్తారో తెలుసా? ఇది మర్యాద కాదు, సేఫ్టీ చెక్‌లో భాగం. అత్యవసర పరిస్థితుల్లో చెప్పుల ప్రాధాన్యం ఏమిటో తెలుసుకోండి.